Ticker

6/recent/ticker-posts

Ram Sita Ram song lyrics - Adipurush Movie

Ram Sita Ram song lyrics - Adipurush Movie




Ram Sita Ram song lyrics - Adipurush Novie


ఆదిపురుష్ సినిమా

ఆదిపురుష్ సినిమా



ఆదిపురుష్ రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్


Ram Sita Ram song lyrics: ఆదిపురుష్ రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్ ఇవే. జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.


Ram Sita Ram song lyrics: ఆదిపురుష్ మూవీ నుంచి ఈ మధ్యే రామ్ సీతా రామ్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. మనసుకు హత్తుకునే మ్యూజిక్, అందుకు తగిన లిరిక్స్ తో ఈ పాట అభిమానులను అలరిస్తోంది. సచేత్-పరంపర జోడీతోపాటు కార్తీక్ ఈ పాట పాడారు.



రామ్ సీతా రామ్ సాంగ్ లిరిక్స్



హో ఆదియు అంతము రామునిలోనే

మా అనుబంధము రామునితోనే

ఆప్తుడు బంధువు అన్నియు తానే

అలకలు పలుకులు ఆతనితోనే

సీతా రాముల పున్నమిలోనే

నిరతము మా ఎద వెన్నెలలోనే

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

దశరథాత్మజుని పదముల చెంత

కుదుటపడిన మది ఎరుగదు చింత

రామనామమను రత్నమె చాలు

గళమున దాల్చిన కలుగు శుభాలు

మంగళప్రదము శ్రీరాముని పయనము

ధర్మ ప్రమాణము రామాయణము

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్

సీతా రామ్ జై జై రామ్



Ram Sita Ram - Adipurush song lyrics Song Information

Song Name Sachet Parampara
Film/Album Adipurush
Language telugu
Singer Sachet Parampara
Lyrics By
Composer Manoj Muntashir, Ramajogayya Sastry
Produce By
Genre
Release Date 16 june 2023

Post a Comment

0 Comments